SRH: సన్‌రైజర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన ACA 4 d ago

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA), SRH వివాదాన్నిక్యాష్ చేసుకోవాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పావులు కదుపుతోంది. విశాఖపట్నానికి మిగిలిన సన్ రైజర్స్ క్రికెట్ మ్యాచ్‌లను మార్చుకోవాలని ప్రతిపాదించినట్లు ACA వెల్లడించింది. ఇందుకు పన్ను మినహాయింపులు, ఇతరత్రా సహకారాలు అందిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపింది. దీనిపై హైదరాబాద్ సన్‌రైజర్స్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.